బ్రేకింగ్ : నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

Breaking: Nandamuri Tarakaratna Is Seriously Ill

సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.కుప్పంలోని నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఆయన ఉదయం పాల్గొన్న విషయం తెలిసిందే.

 Breaking: Nandamuri Tarakaratna Is Seriously Ill-TeluguStop.com

ఈ క్రమంలో ఆయన వాహనంపై నుంచి కిందపడ్డారు.దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అత్యవసర చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube