బ్రేకింగ్: కన్నా రాజీనామా.. అధిష్టానమే మాట్లాడుతుందని జీవీఎల్ నమస్కారం..!

ఏపీ బీజేపీకి షాక్ తగిలింది.సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

 Breaking: Kanna's Resignation.. Gvl Salutes That Leadership Speaks..!-TeluguStop.com

ఈ మేరకు రాజీనామాపై ఆయన అనుచరులకు సమాచారం అందించారు.అనంతరం అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ మాట్లాడబోనని తెలిపారు.అధిష్టానమే చూసుకుంటుందంటూ నమస్కారం పెట్టారు.

కన్నా రాజీనామాపై తనకు పూర్తిగా వివరాలు తెలియవని… ఈ విషయంపై తమ పార్టీ నేతలు స్పందిస్తారన్నారు.ఈ నేపథ్యంలో తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని జీవీఎల్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube