జ్ఞానవాపిలో ఆర్కియాలజీ నిర్వహిస్తున్న సర్వేకు బ్రేక్ పడింది.ఈ మేరకు మసీదు ప్రాంగణంలో నిర్వహిస్తున్న సర్వేపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
అయితే సర్వేపై ముస్లిం సంఘాలు సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం ఆర్కియాలజీ సర్వేపై స్టే ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈనెల 26వ తేదీ వరకు సర్వే ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.