ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు...కారణం ఏంటి..?

ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆయన తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం కూడా తెలిసిందే.

ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నాడు.ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

ఆల్రెడీ ప్రభాస్ దానికి సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

Bollywood Heroes Targeting Prabhas What Is The Reason , Prabhas , Bollywood Hero

ఇక ప్రస్తుతం ఆయన బాలీవుడ్ హీరోలకు ( Bollywood heroes )షాక్ ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఖాన్( Khan ) త్రయానికి మాత్రం కోలుకోలేని దెబ్బకొట్టాడనే చెప్పాలి.ఇక ముగ్గురు ఖాన్ లలో ఎప్పుడు ఎవరో ఒకరు టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తుండేవారు.ఇక పోటీ అనేది ఎప్పుడు వాళ్ళ ముగ్గురి మధ్యే ఉండేది.

Advertisement
Bollywood Heroes Targeting Prabhas What Is The Reason , Prabhas , Bollywood Hero

కానీ ఇప్పుడు ప్రభాస్ ఆ ముగ్గురు ని పక్కకు నెట్టి నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు ఇక ఈ విషయాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలోని జనాలే కాదు హీరోలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక దీనికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.

ఇక వీళ్ళు చేసిన సినిమాలు అంత భారీ రేంజ్ లో అయితే ఆడటంలేదు.

Bollywood Heroes Targeting Prabhas What Is The Reason , Prabhas , Bollywood Hero

కాబట్టి ఇక రాబోయో సినిమాల విషయంలో వాళ్ళు ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టిన వారిలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు.తను బాహుబలి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ఆ తరువాత సలార్, కల్కి సినిమాలతో మరోమారు బాలీవుడ్ ని భారీ దెబ్బ కొట్టాడు.

ఇక దాంతో బాలీవుడ్ లో తెలుగు సినిమా జెండాను ఎగరేశాడు.ఇక ఇప్పుడు ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ అక్కడి హీరోలు ఏవేవో ప్లాన్స్ వేస్తున్నారు కానీ అవి వర్కౌట్ కావడం లేదు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు