సమంత కోసం పని చేస్తున్న బాలీవుడ్ ఏజెన్సీ..!

స్టార్ హీరోయిన్ సమంత చైతుతో డైవర్స్ తర్వాత కెరియర్ మీద మరింత ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు.అందుకే అమ్మడి చేతినిండా వరుస ప్రాజెక్టులు వస్తున్నాయి.

సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా సమంత సందడి చేస్తుంది.ఇదివరకు కన్నా సమంత కెరియర్ ఈ రేంజ్ దూకుడుగా ఉండటానికి కారణం ఒక బాలీవుడ్ ఏజెన్సీ అని తెలుస్తుంది.

సమంతకి ఆ ఏజెన్సీ బ్యాక్ సపోర్ట్ గా ఉందని టాక్.ఆ ఏజెన్సీ ద్వారానే సమంత రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయిస్తుందట.

అందుకే ఈమధ్య సమంత రెమ్యునరేషన్ కూడా పెరిగినట్టు వార్తలు వచ్చాయి.సినిమాలే కాదు, వెబ్ సీరీస్, యాడ్స్ ఇలా అన్నిటిని ఆ ఏజెన్సీ దగ్గర ఉండి చూసుకుంటుందట.

Advertisement

సమంత ఆ ఏజెన్సీతో చేతులు కలిపాక కెరియర్ మరింత స్వింగ్ లో ఉందని అంటున్నారు.బాలీవుడ్ కి చెందిన ఆ ఏజెన్సీ అక్కడ స్టార్ హీరోయిన్స్ కి కూడా పనిచేస్తుందట.

మొత్తానికి సమంత కెరియర్ లో ఈ కొత్త జోష్ ఓ ఏజెన్సీ ద్వారా వచ్చిందని అర్ధమవుతుంది.తెలుగులో ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాలు చేస్తుంది.

 ఈ రెండు సినిమాలతో సమంత మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు