రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరినా రాహుల్ స్పందించలేదన్నారు.

వాక్ స్వాతంత్య్రం అంటే దూషించడమేనా అని ప్రశ్నించారు.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement