బంజారాహిల్స్ పీఎస్: ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్స్.ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు కేసు విషయాలు అడిగితే చెప్పడం లేదు.3 సార్లు నోటీసులు మార్చి కేసు నమోదు చేశారు.ఇండియన్ పీనాల్ కోడ్ మర్చిపోయి కల్వకుంట్ల కుటుంబం చెప్పిన సెక్షన్ల పెడుతున్నారు.
ప్రజాస్వామ్య బద్దంగా నిరసన చేస్తుంటే.మా కార్యకర్తలను కొట్టి.తిరిగి మాపైన కేసులు పెట్టారు.ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును ఈ పోలీసులు కలరాస్తున్నారు.
మా కార్యకర్తలపై టీఆరేస్ లీడర్స్ దాడి చేసిన ఘటన పై ఫిర్యాదు చేశాం.కానీ ఇప్పటివరకు ఎలాంటి FIR చేయలేదు.
జడ్జి పర్సనల్ బాండ్ పైన మా కార్యకర్తలను వదిలేశారు.







