సూరత్ సెషన్స్ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కౌంటర్ దాఖలు

బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ సెషన్స్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

పరువు నష్టం దావా కేసులో విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను తిరస్కరించాలని పూర్ణేశ్ మోదీ కోర్టును కోరారు.

రాహుల్ గాంధీ తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పూర్ణేశ్ మోదీ తెలిపారు.ప్రత్యేక మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

BJP MLA Purnesh Modi's Counter Filing In Surat Sessions Court-సూరత్ �

కాగా ఆయన దాఖలు చేసిన కేసులోనే రాహుల్ గాంధీకి జైలుకు కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.కాగా రాహుల్ గాంధీ పిటిషన్ సూరత్ సెషన్స్ కోర్టులో రేపు విచారణకు రానుంది.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు