బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో BJP, జనసేన విడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని, అయితే విడదీసే సామర్థ్యం ఎవరికీ లేదని BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

ఈ 2 పార్టీల కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

CM జగన్ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.జగన్తో భేటీ తర్వాత సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ RGV ట్వీట్ చేశారని, ప్రస్తుతం ఆయన సినిమాలు చూసే స్థితిలో ప్రజలు లేరన్నారు.

BJP Leader Vishnuvardhan Reddy's Sensational Comments-బీజేపీ నే�
తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్స్ వీళ్ళే

తాజా వార్తలు