సోము వీర్రాజు తీరు పై బిజేపి నేత కన్నా అసహనం

బిజేపి జిల్లా అధ్యక్షుల మార్పు ను తప్పుబట్టిన కన్నా .కోర్ కమిటి లో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారు.

 Bjp Leader Is Impatient With Somu Veerraju's Behavior , Somu Veerraju,bjp Leader-TeluguStop.com

అధ్యక్షుల మార్పు నాతో చర్చించలేదు.ఇప్పుడు తొలగించిన వాళ్లంతా నేను నియమించిన వాళ్లే.

కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం మాకు తెలియడం లేదు.నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పడు ఎంతో మందిని బిజేపి లో జాయిన్ చేశాను.

ఇప్పడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాదానం చెప్పాలి తన వియ్యంకుడు బిఆర్ఎస్ లో ఎందుకు చేరాడో సోము వీర్రాజు ను అడగాలి,ఎంపీ జివిఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది.

అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవిఎల్ వైఖరి చూశాం జగన్ – కేసిఆర్ కుట్ర లో బాగంగానే బిఆర్ఎస్ లోకి ఏపి నేతలు .ఏపిలో పవన్, తెలంగాణ లో బండి సంజాయ్ ను వీక్ చేసే కుట్ర జగన్,కేసిఆర్ లు కలసి ఈ కుట్ర చేస్తున్నారు.ఒన్ షాట్ టూ బర్డ్స్ గా కాపు నేత లపై బిఆర్ఎస్ దృష్టి పెట్టింది.

పవన్ కు మేమంతా అండగా ఉంటాం.కాపు లపై ఈ మద్య కాలంలో మీడియా దుప్ర్రచారం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube