తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం( Punarnavi Bhupalam ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో ద్వారా ఈమె విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత సింగర్ రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipligunj ) తో ప్రేమాయణం నడిపి మరింత పాపులర్ అయింది.ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల కాలంలో ఈమె తెలుగు బుల్లితెరపై కనిపించడమే మానేసింది.కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తుంది పునర్నవి భూపాలెం.ఇటీవల కాలంలో ఈమె పెళ్లి విడాకులు ప్రెగ్నెంట్ అంటూ అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఆ వార్తలపై ఆమె గట్టిగానే రియాక్ట్ అయ్యింది.ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు లండన్ లోనే ఉన్నాయి ముద్దుగుమ్మ తాజాగా హైదరాబాద్ కి చేరుకుంది.వచ్చి రావడంతోనే హాట్ ఫోటో షూట్స్ చేయడం మొదలు పెట్టేసింది.తన ఇన్‌స్టాగ్రామ్( Instagram )ని యాక్టివ్ చేస్తూ.
బ్లాక్ అండ్ వైట్ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో మెరిసింది పునర్నవి.ఆ ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ ని కూడా జోడించింది.
నేను నా శరీరం.నా చర్మం.
అంతా నా ఇష్టం.నేను ఏమి ధరిస్తాను.
ధరించకూడదు.నేను ఎలా ఉండాలనేది మీ అభిప్రాయం.

అది నా బాధ్యత కాదు అంటూ క్యాప్షన్ పెట్టింది.ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా.నువ్వు ఎవడ్రా నా గురించి చెప్పడానికి? అన్నట్లు క్యాప్షన్ ని జోడించింది.అందులో ఆమె తన థైస్ ప్రైవేట్ పార్ట్స్ కనిపించే విధంగా అసభ్యకరమైన ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్( Netizens ) చాలామంది మండిపడుతున్నారు.ఆమె వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో చెక్కర్లు కొడుతున్నాయి.








