అరియనా( Ariyana ) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.దీంతో ఈమెకు బిగ్ బాస్ (Bigg Boss ) అవకాశం వచ్చింది ఇలా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లినటువంటి అరియనా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.
ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈమె పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

ఈ విధంగా బిగ్ బాస్ద్వా రా ఫేమస్ అవ్వడమే కాకుండా సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసినటువంటి బోల్డ్ ఇంటర్వ్యూ( RGV Ariyana Bold Interview ) ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇలా వర్మతో ఇంటర్వ్యూ ద్వారా సెన్సేషనల్ గా నిలిచినటువంటి ఈమె అప్పటినుంచి యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా కూడా బిజీగా మారిపోయారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అరియనా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ అయ్యారు ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అరీయనా ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను( Ariyana Glamorous Photos ) షేర్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె నలుపు రంగు టీ షర్ట్ గ్రే కలర్ ప్యాంట్ లో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోలలో భాగంగా నాభి అందాలు కనపడేలా, ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో భాగంగా ఓ నెటిజన్( Netizens ) ఈ ఫోటోలపై స్పందిస్తూ ఎంత చూపిస్తే అంత ఫేమస్ అవుతారు అంటూ కామెంట్ చేయగా మరొక నెటిజన్ అయితే దారుణంగా ఈ ఫోటోలపై కామెంట్ చేస్తూ నీ చెస్ట్ భారీగా పెరిగిపోయింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్ చేశారు ప్రస్తుతం అరియానా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈమెకు పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారాను బిజీగా మారిపోయినటువంటి అరియనాకు సినిమా అవకాశాలు( Ariyana Movie Offers ) మాత్రం పెద్దగా రాలేదని చెప్పాలి అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం తన గ్యాంగ్ తో కలిసి ఈమె చేసే రచ్చ మాత్రం భారీగా ఉంటుందని చెప్పాలి.







