జీ20 సదస్సు( G20 Summit ) కోసం ఢిల్లీ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా బైడెన్ కు మోదీ ఘన స్వాగతం పలికారు.
ఇదే సమయంలో ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకుని తమ మధ్య స్నేహాన్ని చాటారు.ప్రధాని మోదీ( PM Narendra Modi ) నివాసంలో.
అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకమైన డిన్నర్ ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పలు అంశాలపై మోదీ.
బైడెన్ చర్చించుకోవడం జరిగిందట.స్పెషల్ డిన్నర్ అనంతరం ఐటీసీ మౌర్య షేర్టాన్ హోటల్ నందు బస చేయబోతున్నారు.
అమెరికా అధ్యక్షుడు బస చేయబోయే హోటల్ అన్ని ఫ్లోర్లను ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగాయి.

బైడెన్ ఇండియా పర్యటనకు ఆయన సతీమణి గైర్హాజరయ్యారు.కారణం ఆమెకు కోవిడ్( Covid ) సోకటంతో.ఇండియాకు రాలేకపోయారు.
ఆ తర్వాత రేపు ఉదయం రాజ్ ఘాట్( Raj Ghat )లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.అనంతరం జీ20 సదస్సుకు… హాజరుకానున్నారు.
ఇండియాకు తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.రావటంతో ఎవరికి ఇవ్వని ఆతిథ్యం ప్రధాని మోదీ రెడీ చేయడం జరిగిందట.
శని ఇంకా ఆదివారాలలో ఢిల్లీలో ప్రగతి మైదాన్ నందు ఈ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది.







