IPL లీగ్ లో చరిత్ర సృష్టించిన బౌలర్ భువనేశ్వర్..!!

బౌలర్ భువనేశ్వర్( Bhuvneshwar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్వింగ్ బౌలింగ్ శైలిలో అద్భుతమైన బంతులు వేయడంలో మనోడు తీరు వేరు.

స్పీడ్ తో పాటు అద్భుతమైన స్వింగ్ బంతులతో ప్రత్యర్థి టీం బ్యాట్స్ మెన్ లను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు.ఎటువంటి పిచ్ పై అయినా భువి అద్భుతంగా రానిస్తాడు.

కాగా ప్రస్తుతం ఐపీఎల్ ( IPL )టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ టీంలో స్టార్ ప్లేయర్ గా ఆడుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్.రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.మేటర్ లోకి వెళ్తే సోమవారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే సాల్ట్ ను ఔట్ చేసి.

Advertisement

IPL చరిత్రలో తొలి ఓవర్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.భువి ఇప్పటివరకు తొలి ఓవర్ లోనే 23 వికెట్లు తీయడం జరిగింది.

భువనేశ్వర్ కుమార్ తర్వాత రాజస్థాన్ బౌలర్ బౌల్ట్(21 వికెట్లు)తో రెండో స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే హైదరాబాద్ జట్టుకి ఒకపక్క బౌలర్ గా రాణిస్తూనే మరోపక్క.

కెప్టెన్ గా కూడా భువి కొన్ని మ్యాచ్ లకు వ్యవహరించడం జరిగింది.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి
Advertisement

తాజా వార్తలు