వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు అయింది.ఈ మేరకు భాస్కర్ రెడ్డికి నవంబర్ 1వ తేదీ వరకు బెయిల్ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 Bhaskar Reddy Escort Bail Extension In Viveka Murder Case-TeluguStop.com

అనారోగ్యం వలన బెయిల్ పొడిగించాలని కోరుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్కార్ట్ బెయిల్ ను పొడిగించింది.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube