పావన నరసింహస్వామి కి వెల్లే దారిలో ప్రయాణికులకు కనిపించిన ఎలుగుబంటి.నంద్యాల జిల్లా ఎగువ అహోబిలం లో ఎలుగుబంటి సంచారంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ఎగువ అహోబిలం పావన నరసింహస్వామి కి వెళ్ళె దారిలో ఎలుగుబంటి రోడ్డు పై సంచరించింది.దీంతో భయాందోళనలకు గురైన భక్తులు అక్కడే అది వెళ్ళె వరకు ఆగిపోయారు.
మరికొందరు తమ సెల్ ఫోన్ లో ఎలుగుబంటి వీడియోలు తీసుకున్నారు







