భగవత్ కేసరి ఆ ట్విస్ట్ రివీల్ అయ్యేది అప్పుడే..!

ఎన్.బి.కే 108 సినిమాకు టైటిల్ గా భగవత్ కేసరి( Bhagavath Kesari ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయడమే తరువాయి.

 Balakrishna Nbk 108 Is He Dual Role Or Not , Balakrishna ,  Nbk 108  , Bhagavat-TeluguStop.com

అయితే బాలకృష్ణ సినిమా గురించి ఇంకా ఆడియన్స్ లో ఒక డౌట్ అలానే ఉంది.ఇంతకీ బాలకృష్ణ ఈ సినిమాలో ఒకడా ఇద్దరా అన్నది క్లారిటీ రాలేదు.

బాలయ్య ( Balakrishna )బాబు ఈ సినిమాలో కూడా డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు.కానీ కొందరేమో సినిమాలో బాలకృష్ణ ఒక్కడే ఇద్దరు కాదని కూడా చెబుతున్నారు.

ఎవరి కామెంట్స్ వినాలన్నది తెలియట్లేదు.

బాలకృష్ణ ఈ సినిమాలో మాక్సిమం సింగిల్ క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నట్టు తెలుస్తుంది.

అనీల్ రావిపుడి( Anil Ravipudi ) ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో బాలయ్య లుక్ నుంచి అన్నిటి గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడట అనీల్.

తప్పకుండా ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.బాలయ్య వీర సిం హా రెడ్డి తర్వాత చేస్తున్న ఈ భగవత్ కేసరి ఫ్యాన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

భగవత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube