హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసులో నిందితురాలికి బెయిల్ మంజూరైంది.ఈ కేసులో నిందితురాలిగా చర్లపల్లి జైలులో ఉన్న నిహారికకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
నిహారిక ప్రేమ కోసమే హరిహరకృష్ణ ప్లాన్ ప్రకారం నవీన్ ను హత్య చేసిన విషయం తెలిసిందే.అనంతరం గుండెతో పాటు ఇతర అవయవాలను బయటకు తీసి ఆమెకు వాట్సాప్ లో ఫొటోలు పంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ క్రమంలో నిందితుడితో పాటు నిహారికను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.







