మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రద్దు

మాజీమంత్రి నారాయణ కు బెయిల్ రద్దు అయింది.

నవంబర్ 30లో గా లొంగిపోవాలని చిత్తూరు కోర్టు ఆదేశం ఇచ్చింది, టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో గతంలో నారాయణకు బెయిల్ వచ్చింది.

ఈ బెయిల్ రద్దు కోరుతూ కోర్టు లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిటిషన్ దాఖలు చేశారు, పిటిషన్ పై విచారణ జరిపి నారాయణ కు బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు తీర్పు వెల్లడించింది.

తెలంగాణలో బోనస్ అనేది బోగస్.. : నిరంజన్ రెడ్డి

తాజా వార్తలు