ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..!!

ఒడిశా( Odisha )లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదానికి గురైంది.

బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో.గూడ్స్ రైలును ఢీకొట్టడం జరిగింది.

దీంతో పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్( Coromandel Express ).నాలుగు భోగీలు పక్కకు పడటంతో.50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.గూడ్స్ రైలును ఢీకొన్న తర్వాత మూడు స్లీపర్ కోచ్ లు వదిలి.

మిగిలిన కోచ్ లు పట్టాలు తప్పయి.ప్రాథమిక సమాచారం ప్రకారం.

Advertisement

కోరమండల్ ఎక్స్ ప్రెస్ మొత్తం రైల్ కోచ్ ల సంఖ్య 18.దీంతో పట్టాలు తప్పిన కోచ్ లలో పెద్ద సంఖ్యలలో ప్రయాణికులు చిక్కుకున్నారని.వారిని రక్షించేందుకు స్థానికులు.

గుమ్మ గూడినట్లు తెలుస్తోంది. చెన్నై సెంట్రల్( Chennai Central ) నుండి కోల్ కతా లోని రైల్వే స్టేషన్ వరకు కోరమండల్ ఎక్స్ ప్రెస్ నడవనుంది.

బాలాసోర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో.ట్రైన్ పూర్తిగా నిలిచిపోయింది.

వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.సహాయక చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా జాయిన్ కావడం జరిగింది.

బ్రేకప్ గురించి షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన హీరోయిన్ రాశీఖన్నా.. అలాంటి కష్టాలు అంటూ?
Advertisement

తాజా వార్తలు