సంక్షేమ పథకాలు ఆపాలని నీచ రాజకీయాలు..: వెల్లంపల్లి

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కీలక వ్యాఖ్యలు చేశారు.పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ శిఖండిలా మారారని ధ్వజమెత్తారు.

 Bad Politics To Stop Welfare Schemes..: Vellampally  , Chandrababu Naidu  , Welf-TeluguStop.com

సంక్షేమ పథకాలను( Welfare schemes ) ఆపాలని నీచ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu naidu )కు పెన్షన్ దారులు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube