'బేబీ' సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’.ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 'baby' Movie Dubbing Programs Start 'baby' Movie , Anand Deverakonda, Viraj Ashw-TeluguStop.com

సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు.త్వరలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత: ఎస్.కే.ఎన్, నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: సాయి రాజేష్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్,ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మ, ఆర్ట్: సురేష్, సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్, చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టి, పీఆర్వో: ఏలూరు శీను & జి.ఎస్.కే మీడియా, కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube