పశ్చిమగోదావరి జిల్లా లో దారుణ ఘటన జరిగింది.చెరుకువాడలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలివేశారు.
దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించారు.తనను లోబరుచుకునేందుకు కుల సంఘం పెద్ద ప్రయత్నించారని ఆమె ఆరోపిస్తుంది.
వ్యతిరేకించడంతో కక్ష కట్టి తమ కుటుంబాన్ని వెలి వేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కుల పెద్దలు కనకారావు, మధు, మోహన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు.