సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.కన్న కొడుకు వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే హతమార్చారు.
నిషేధిత గంజాయికి బానిసై వేధిస్తుండటంతో భరించలేక కొడుకు మెడకు తాడు బిగించి చంపారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







