సామర్లకోటలో రైలు పట్టాలపై దూసుకుపోతున్న అశోక లేలాండ్ లారీ

రోడ్లపై వెళ్లే లారీ ఇప్పుడు రైలు పట్టాలపై దూసుకుపోతోంది.సామర్లకోట రైల్వేస్టేషన్లో రెండో నెంబరు ప్లాట్ ఫారం పట్టాలను మార్చే ప్రక్రియలో భాగంగా పట్టాలను అతికించేందుకు మొబైల్ ప్లాస్బట్ వెల్డింగ్ లారీ వెహికల్తో జాయింట్లు అతికిస్తున్నారు.

 Ashok Leyland Lorry Running On Railway Tracks In Samarlakota, Ashok Leyland , S-TeluguStop.com

ఈ ప్రక్రియ చేసేందుకు రోడ్డు, రైలు పట్టాలపై నడిచే విధంగా లారీని అమర్చారు.దీనిని చూసేందుకు పలువురు ప్రయాణికులు ఎగబడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube