కుందులలో వత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా..? అయితే దానికి సంకేతమే ఇదే..!

దేవుడి దగ్గర మనం చేసే దీపారాధనకు ఎన్నో రకాల అర్ధాలు ఉన్నాయి.

దీపారాధన ( Deeparadana )మనం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది.

మీరు పెట్టిన వత్తి ఏదైతే ఉంటుందో కొన్ని సార్లు ముందు విడివిగా అంటే అది సింగిల్ వత్తి అయినప్పటికీ కూడా విడివిగా పువ్వా కారం లాగా వస్తుంది.ఎలా అయితే పువ్వుకి పెటల్స్ ఉంటాయో, ఆ విధంగా విడివిగా రెప్పులు వచ్చేస్తాయి.

అలాగే మనం పెట్టిన వత్తి ఏదైతే ఉందో దాని చుట్టూ నల్ల నల్లగా అలాగే ఎరటాలుగా అది వేరువేరుగా గుర్తుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది.మీరు పెట్టిన దీపంలో ఉన్న ఒత్తులు వెంటనే ఆరిపోతాయి.

అలాగే దాంట్లో వేసిన నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా మధ్యలోనే ఉండి పోతుఉంటుంది.

Are The Wicks Burning Completely In Kunduli But This Is The Sign Of It , God ,
Advertisement
Are The Wicks Burning Completely In Kunduli But This Is The Sign Of It , God ,

ఇలాంటి ప్రతి ఒక్క దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి.ఈ విషయానికి ఏ సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తామో, ఆ సమయంలో మనం నిష్టగా ఉండాలి.

అది మన అంతరాత్మతో కనెక్ట్ అయి ఉండాలి.ఇది మనకి మన శాస్త్రాల్లో తెలియ చేయబడింది.

ఒక దేవుడికి( God ) భక్తుడికి మధ్యలో మనం చేసే దీపారాధన చాలా నిష్టగా ఉండాలి.అలాగే దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా నియమ నిష్టగా ఉండాలని చెబుతుంటారు.

ఈ విధంగా మనం దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు కూడా చాలా నిష్టగా, శుభ్రంగా ఉండాలి.

Are The Wicks Burning Completely In Kunduli But This Is The Sign Of It , God ,
దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

ఇక చాలామంది దీపం పెడుతున్నప్పుడు ఆ దీపం ఒత్తి పూర్తిగా కాలిపోతూ ఉంటుంది.ఇలా కలిపోతే ఎంతో అదృష్టవంతులని అర్థం.అదే విధంగా దీపం ఒత్తి పువ్వు లాగా మారి వేరు వేరుగా ఐపోతే కూడా ఇక లోకంలో మీ అంత దృష్టిలో అదృష్టవంతులు ఇంకెవరూ లేరని అర్థం.

Advertisement

దానికి అర్థం ఏమిటంటే మీరు చేసిన ప్రతి ఒక్క పూజ కూడా ఆ దేవుడికి వద్దకు వెళుతుందని, అలాగే మీ మొర ఆ దేవుడు ఆలకిస్తున్నాడని ఆ విషయం మీకు స్వయంగా దేవుడే( GOD ) చెప్పినట్టు అర్థం.అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పువ్వకారం వచ్చింది అంటే మాత్రం కచ్చితంగా మీ పూజ ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని సంకేతం అని పండితులు( Scholars ) చెబుతున్నారు.

తాజా వార్తలు