ఏఆర్ రెహమాన్ విడాకులకు అసలు కారణం ఆమేనా.. విడాకుల వెనుక ట్విస్ట్ ఇదేనా?

టాలీవుడ్ లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ( AR Rahman )తన 29 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాజాగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అయితే డైవర్స్ లో కొత్త ట్విస్ట్ తెర పైకి వచ్చింది.రెహ్మాన్ టీమ్ సభ్యురాలి వల్లే ఈ విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గత కొన్నేళ్లుగా ఏఆర్ రెహ్మాన్ టీమ్‌లో మోహిని( Mohini ) అనే ఆర్టిస్ట్ పని చేస్తోందట.

Ar Rahmans Divorce Mohinis Connection Sparks Curiosity, Ar Rahman, Mohini, Divor

ఆమెతో రెహ్మాన్ కి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది.ఆమె రెహ్మాన్ డైవర్స్ తీసుకున్న కొన్ని గంటల్లోనే తాను ఆమె భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ.

Advertisement
Ar Rahmans Divorce Mohinis Connection Sparks Curiosity, Ar Rahman, Mohini, Divor

ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.భారమైన హృదయంతో, నా భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను.మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము అంటూ రాసుకొచ్చింది.

Ar Rahmans Divorce Mohinis Connection Sparks Curiosity, Ar Rahman, Mohini, Divor

దీంతో ఏఆర్ రెహ్మాన్ డైవర్స్‌కి మోహినితో ఉన్న సంబంధమే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.గంట వ్యవధిలోనే ఇద్దరు విడాకులు ( Divorce )తీసుకోవడం ఈ చర్చకి కారణమైంది.ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి ఈ వార్తలపై ఏఆర్ రెహమాన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు