మా ఉద్యమానికి ప్రభుత్వమే కారణం.ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.
ఈ నెల 13 న ఏపీ సీఎస్ కు వినతి పత్రం ఇచ్చాము.వచ్చే నెల 21 నుంచి పెన్ డౌన్ చేస్తాము.
.మార్చి 9 న నల్ల బ్యాడ్జీల తో నిరసన.మార్చి 13,14వతేదీల్లో బోజనమ్ విరమణ సమయంలో ఆందోళనలు.మార్చి 21న సెల్ ఫోన్ వాడం.మార్చి24న hod ల ఎదుట ఆందోళన.మార్చి 27న కోవిడ్ లో చనిపోయిన ఉద్యోగుల కుటుంభాలకు పరామర్శ.
ఏప్రిల్ 3వతేదీన గ్రీవిన్స్ లో కలెక్టర్ల వినతిపత్రం అందజేస్తాం.