యాక్టింగ్‌లో సూర్యనే డామినేట్ చేసిన నటి.. ఆమెకు తిరుగు ఉండదు..

తమిళ మూవీ సూరరై పోట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)( Aakasam Nee Haddu Ra ) పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇందులో సూర్య( Surya ) లీడ్ రోల్ పోషించాడు.

అతని భార్యగా బొమ్మి అనే పాత్రలో అపర్ణ బాలమురళి( Aparna Balamurali ) కనిపించింది‌.ఈ నటి వయసు అప్పటికి 24 ఏళ్ళు.

కానీ నటనలో కమల్ హాసన్, సూర్య వంటి వారి కంటే కొద్దిగా ఎక్కువే ప్రతిభా నైపుణ్యాలను సాధించింది.అందుకే ఎవర్రా బాబూ ఈమె? యాక్టింగ్‌లో సూర్యని కూడా డామినేట్ చేస్తోంది! అని ప్రేక్షకులు స్టన్ అయిపోయారు.ఆ సినిమాలో కొన్ని సీన్లలో సూర్య యాక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది సహజమైన యాక్టింగ్ అనేది లోపిస్తుంది.

కానీ అపర్ణ బాలమురళి మాత్రం తన పాత్రలో జీవించేసింది.అసలు ఆమె నటించినట్లు ఎక్కడ కనిపించలేదు అంత సహజంగా నటించి వావ్ అనిపించింది.

Advertisement

ఈ సినిమాలో ఆమె చూపించిన నటనకు క్రిటిక్స్ కూడా చప్పట్లు కొట్టారు.అంతేకాదు, ఆ ఏడాది నేషనల్ లెవెల్ లో బెస్ట్ యాక్టర్స్ అవార్డు( Best Actress Award ) కూడా లభించింది.

చాలా టాలెంటెడ్ కాబట్టే ఆమెకు అనేక అవకాశాలు కానీ ఓన్లీ ఛాలెంజింగ్ రోల్స్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఆమె ఒప్పుకుంటుంది చాలా సెలెక్టివ్ కాబట్టే స్టార్, బిజీ హీరోయిన్ సాయికి ఎదగలేకపోయింది.ఈ ప్రతిభావంతురాలు తమిళంలో ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ సినిమాలో( Raayan ) యాక్టర్ సందీప్ కిషన్‌కు జంటగా నటించిన మెప్పించింది.ఓ రెయినీ సాంగ్‌లో వీళ్లిద్దరూ డాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు స్క్రీన్ లకు అతుక్కుపోయారంటే అతిశయోక్తి కాదు.

అంత బాగా వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.దాని అంతటికీ కారణం అపర్ణ బాలమురళి స్క్రీన్ ప్రజెన్స్‌ అని కూడా చెప్పుకోవచ్చు.

పక్కనున్న ఆర్టిస్టుల అపర్ణ బాలమురళి నటన ముందు తేలిపోతారు.ఆమె యాక్టింగ్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు.ఈ నటి కళ్లు, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సీన్‌ను తన సొంతం చేసుకుంటుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

అంతటి మహత్తరమైన టాలెంట్ నేటితరం హీరోయిన్లలో కనిపించడం చాలా అరుదు.ఒకప్పుడు హీరోయిన్ రాధిక, రేవతి, ఊర్వశి, శోభన, సౌందర్య లాంటి వాళ్లు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుడిని తమ వైపే తిప్పుకునేవారు.

Advertisement

మళ్లీ ఇప్పుడు వారిని ఈమె మైమరిపిస్తోంది.సీన్‌లో ఎంతమంది ఉన్నా తమ యాక్టింగ్‌తో ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునే వారి జాబితాలో ఈ మ్యాచ్ చేరిపోయింది.

తాజా వార్తలు