175 సీట్లు వైసిపికి రావాల్సిందే.... మంత్రి బొత్స క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు రావాల్సిందే అని వైఎస్ జగన్ చెప్పిన మాట నిజమేనని మంత్రి బొత్స చెప్పారు.పది సీట్లు పోయిన ప్రమాదం ఎంతో ఉందన్నారు.

 Ap Should Get 175 Seats... Minister Botha Clarity-TeluguStop.com

కొంతమంది ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్ అయింది నిజమేనని, వారందరూ పనితీరుపై వైయస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.ప్రజల ఆమోదం ఉంటే వారసులు కూడా రాజకీయాల్లోకి రావడానికి సీఎం జగన్ కు ఎటువంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube