ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ రిజల్ట్స్ ను ప్రకటించారు.ఇందులో మొత్తం 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.వీరిలో బాలికల ఉత్తీర్ణత 8.90 శాతంగా ఉండగా బాలుర ఉత్తీర్ణత 84.74 శాతంగా ఉంది.కాగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ కాలేజీలతో పాటు 171 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలకు పరీక్ష జరిగింది.
తాజా వార్తలు