మీది జగన్ రెడ్డి పార్టీ.. నియంత పార్టీ.. ప్రజలను పట్టించుకోని పార్టీ - వైఎస్ షర్మిలా

ప్రకాశం జిల్లా: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదు.

 Ap Pcc Chief Ys Sharmila Shocking Comments On Ysrcp Party, Ap Pcc Chief Ys Sharm-TeluguStop.com

Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి.మీ పార్టీలో YSR లేడు.

మీది జగన్ రెడ్డి పార్టీ.నియంత పార్టీ…ప్రజలను పట్టించుకోని పార్టీ.

ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ.వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ.

నా పై ముప్పేట దాడి చేస్తున్నారు.అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారు.

నా సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశ.నా బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా.వైసీపీ నీ నా బుజాల మీద వేసుకున్న.

మనసు పెట్టీ పని చేశా.

నా రక్తం దారపోశా.నా చెమటను దారపోశా.

అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుంది.నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడ.

ఇక్కడున్నది వైఎస్సార్ బిడ్డ భయపడే వాళ్ళు ఎవరు లేరు.మీకు చేతనయ్యింది చేసుకోండి.

నేను రెడీ…ఈ యుద్ధానికి మేము రెడీ.ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి.

ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి.విశాఖ స్టీల్ ఉండాలి.

ఉద్యోగాలు రావాలి.రైతు రాజ్యం రావాలి.

అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube