స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్‌ మొదటి స్ధానంలో నిలవడడంతో సీఎం జగన్‌ను కలిసి హర్షం వ్యక్తం చేసిన మంత్రులు..

అమరావతి : స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్ధానంలో నిలవడంతో అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ను కలిసి హర్షం వ్యక్తం చేసిన మంత్రులు.

 Ap Ministers Appreciated Cm Jagan For Ap First Place Skoch Awards Details, Ap Mi-TeluguStop.com

వివిధ విభాగాల్లో స్కోచ్‌ అవార్డుల్లో ఏపీ మొదటి స్ధానంలో నిలవడడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రులు కురుసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, పి అనిల్‌ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube