మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స కౌంటర్

తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు.ఏపీలో టీచర్ల పరిస్థితి బాగోలేదన్న హరీష్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

 Ap Minister Botsa Countered On Minister Harish Rao's Comments-TeluguStop.com

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు.తెలుగు రాష్ట్రాల పిఆర్సిలను చూస్తే తేడా తెలుస్తుంది అన్నారు.

హరీష్ రావు ఏపీకి టీచర్ తీసుకొచ్చి ఫిట్మెంట్, పిఆర్సి ఎంత ఇచ్చామో చూసి తెలుసుకోవచ్చని చెప్పారు.అనవసర వ్యాఖ్యలు సరికాదని మంత్రి బొత్స సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube