ఆ పోస్టులతో కలిపి రెండు రోజుల్లో డీఎస్సీ ప్రకటన

చాలా కాలంగా డీఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల మొర ఆలకించింది.ఎన్నికలు సమీపిస్తుండడంతో .

 Ap Dsc Notification Coming In Two Days-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న పోస్టులతో పాటు బిసి సంక్షేమ పాఠశాలల్లో 350 పోస్టులతో కలిపి 2 రోజుల్లో ఏపీ డీఎస్సీ ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.డిఎస్‌సి ద్వారా 7,325 పోస్టులు భర్తీ చేయాలని, వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న వినతితో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి.ఎస్‌జిటి-3666, ఎస్‌ఎ-1625, పిఇటి-441, టిజిటి-556, భాషా పండితులు-452, ప్రిన్సిపల్స్‌-77, డ్రాయింగ్‌, డ్యాన్స్‌-79 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube