తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.సీఎం జగన్ ఆలోచనలు, నిర్ణయాలు ప్రజా సంక్షేమం కొరకే.
ప్రాంతీయ సమానత్వం కోసం మూడు రాజధానులు తీసుకురావడం జరిగింది.అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే సీఎం ప్రధాన లక్ష్యం.
రాయలసీమ ప్రజల అభిలాషను ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇకనైనా తెలుసుకోవాలి.
చంద్రబాబుకి తోడునీడగా ఉండే పవన్ కళ్యాణ్ కి మూడు రాజధానుల అవసరం తెలియాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి అనేక కష్టాలు పడుతున్నాము.మల్లి అదే పరిస్థితి రాకుండా చూడాలనే మూడు రాజధానులు.
నవరత్నాలు, మూడు రాజధానులను వక్రీకరిస్తున్న చంద్రబాబు, యెల్లో మీడియాకు కనువిప్పు కావాలని దేవుడిని ప్రార్ధించా.