ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా( AP Congress Candidates List ) విడుదలైంది.ఈ మేరకు ఏఐసీసీ అభ్యర్థుల లిస్టును ప్రకటించింది.ఈ క్రమంలో ఐదు లోక్ సభ స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను వెల్లడించింది.

 Ap Congress Candidates List Released Details, Ap Congress Candidates , Aicc ,ap-TeluguStop.com

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా.:

కడప లోక్ సభ అభ్యర్థి: వైఎస్ షర్మిల,( YS Sharmila )

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి: గిడుగు రుద్రరాజు,( Gidugu Rudraraju )

కాకినాడ ఎంపీ అభ్యర్థి: పల్లంరాజు,

బాపట్ల ఎంపీ అభ్యర్థి : జేడీ శీలం,

కర్నూలు ఎంపీ అభ్యర్థి : రాంపుల్లయ్య యాదవ్.

కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:

శింగనమల నియోజకవర్గం: మాజీ మంత్రి శైలజానాథ్,

పార్వతీపురం: మోహనరావు,

నందికొట్కూరు: ఆర్థర్,( Arthur )

చింతలపూడి : ఎలిజా,

కుప్పం: ఆవుల గోవిందరాజులు,

ఇచ్చాపురం: చక్రవర్తి రెడ్డి,

పలాస: త్రినాథ్ బాబు,( Trinath Babu )

శ్రీకాకుళం : పైడి నాగభూషణ రావు,

నరసన్నపేట: నరసింహ మూర్తి,

రాజాం: రాజవర్ధన్ ,

పాలకొండ: చంటిబాబు,

సాలూరు: మువ్వల పుష్పారావు,

మాడుగుల: బీబీఎస్ శ్రీనివాస్ రావు,

పాడేరు: బుల్లిబాబు,

పాతపట్నం: వెంకటరావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube