ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా( AP Congress Candidates List ) విడుదలైంది.

ఈ మేరకు ఏఐసీసీ అభ్యర్థుల లిస్టును ప్రకటించింది.ఈ క్రమంలో ఐదు లోక్ సభ స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను వెల్లడించింది.

H3 Class=subheader-styleకాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా.:/h3p కడప లోక్ సభ అభ్యర్థి: వైఎస్ షర్మిల,( YS Sharmila ) రాజమండ్రి ఎంపీ అభ్యర్థి: గిడుగు రుద్రరాజు,( Gidugu Rudraraju ) కాకినాడ ఎంపీ అభ్యర్థి: పల్లంరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థి : జేడీ శీలం, కర్నూలు ఎంపీ అభ్యర్థి : రాంపుల్లయ్య యాదవ్.

"""/" / H3 Class=subheader-styleకాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:/h3p శింగనమల నియోజకవర్గం: మాజీ మంత్రి శైలజానాథ్, పార్వతీపురం: మోహనరావు, నందికొట్కూరు: ఆర్థర్,( Arthur ) చింతలపూడి : ఎలిజా, కుప్పం: ఆవుల గోవిందరాజులు, ఇచ్చాపురం: చక్రవర్తి రెడ్డి, పలాస: త్రినాథ్ బాబు,( Trinath Babu ) శ్రీకాకుళం : పైడి నాగభూషణ రావు, నరసన్నపేట: నరసింహ మూర్తి, రాజాం: రాజవర్ధన్ , పాలకొండ: చంటిబాబు, సాలూరు: మువ్వల పుష్పారావు, మాడుగుల: బీబీఎస్ శ్రీనివాస్ రావు, పాడేరు: బుల్లిబాబు, పాతపట్నం: వెంకటరావు.

సినిమాల్లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన రంభ.. ఆ ఆశ మాత్రం నాకు లేదంటూ?