సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.అదేవిధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అలానే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మూడు రాజధానులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.