Anushka Shetty : అనుష్క రొమాంటిక్ సన్నివేషాలలో నటిస్తే ఇంటికి వెళ్లి ఆ పని చేయాల్సిందేనా?

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం అనే సంగతి మనకు తెలిసిందే.ఇక్కడ కొనసాగాలి అంటే పెద్ద ఎత్తున గ్లామర్ షో( Glamor Show ) చేయాల్సి ఉంటుంది.

 Anushka Shetty About Scenes In Movies-TeluguStop.com

అలాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుంది.ఒకానొక సమయంలో సినిమాలలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా కథను సిద్ధం చేసేవారు.

కానీ ప్రస్తుత కాలంలో సినిమా అంటేనే బోల్డ్ సీన్స్ ఉండాలి అలా ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు.ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుకూలంగానే దర్శక నిర్మాతలు కూడా పెద్ద ఎత్తున సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలను పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

Telugu Anushka, Anushka Shetty, Arundathi, Baahubali, Tollywood-Movie

ఒకానొక సమయంలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలి అంటే హీరోయిన్స్ ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు కొన్నిసార్లు ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి ఇష్టం లేక సినిమాలను వదులుకున్నటువంటి వారు కూడా ఉన్నారు.కానీ ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ అలా కాదు కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి వెనకడుగు వేయడం లేదు.ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క శెట్టి ( Anushka Shetty ) కూడా పలు సినిమాలలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలలో నటించారని చెప్పాలి.

Telugu Anushka, Anushka Shetty, Arundathi, Baahubali, Tollywood-Movie

సూపర్ సినిమా ( Super Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైనటువంటి అనుష్క అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగారు అరుంధతి ( Arundathi ) సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇలా తెలుగు తమిళ భాష సినిమాలలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క కొన్ని సినిమాలలో కాస్త రొమాంటిక్ (Romantic ) సన్ని వేశాలలో నటించారనే చెప్పాలి.ఇక ఈమె రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ఇష్టం లేకపోయినా కథ డిమాండ్ చేయడంతోనే నటించారని తెలుస్తుంది.

ఇలా హీరోలతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో( Romantic Scenes ) నటించే సమయంలో అనుష్క చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యేవారట అయినా తప్పనిసరి పరిస్థితులలో నటించాల్సి వచ్చేది అయితే ఏ రోజు అయితే ఈమె రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తారో ఆ రోజు ఇంటికి వెళ్లి సబ్బు అరిగిపోయేదాకా స్నానం చేసే వరకు ఆమెకు మనశ్శాంతి ఉండేది కాదట.ఇలా సినిమా షూటింగ్లో ఉన్నంతసేపు చాలా అసౌకర్యంగా ఉండే ఈమె ఇంటికి వెళ్లి ఆ పని చేస్తే తప్ప తనకు మనశ్శాంతి ఉండేది కాదని అప్పుడే తన మనసు కాస్త పడుతుందంటూ పలు సందర్భాలలో అనుష్క వెల్లడించారు.

Telugu Anushka, Anushka Shetty, Arundathi, Baahubali, Tollywood-Movie

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి అనుష్క బాహుబలి( Baahubali ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు అయితే ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తిరిగి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు.తాజాగా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఒక మలయాళీ సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube