అనుష్క మళ్ళీ ప్రభాస్ తో నటించే ఛాన్స్ లేదా..?

స్వీటీ అనుష్క నిశ్శబ్ధం తర్వాత మళ్లీ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది.తన లుక్స్ విషయంలో తేడాలు రావడంతో కంప్లీట్ డైట్ ఫాలో అయిన అనుష్క ( Anushka )కొద్దిగా లుక్స్ తేడా రాగానే తన ఫోటో షూట్ తో ప్రేక్షకులను పలుకరించింది.

 Anushka Prabhas Will Join For Movie, Anushka , Prabhas , Tollywood ,naveen Pol-TeluguStop.com

ఇక చాలా గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty ) సినిమాలో నటిస్తుంది అనుష్క.నవీన్ అనుష్క జోడీ అసలు ఊహించలేదు.

ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

అనుష్క ఎవరితో చేసినా సరే ప్రభాస్( Prabhas ) తో నటిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.అనుష్క మళ్లీ ప్రభాస్ తో నటించే ఛాన్స్ లేదా అంటే ఇప్పుడప్పుడే అది జరిగే అవకాశం లేదని అనిపిస్తుంది.ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

అనుష్క తో చేసినా సరే ఆ సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది.కానీ అనుష్క ఇప్పుడున్న లుక్స్ పరంగా పాన్ ఇండియా సినిమాలు చేయడం కష్టం.

అందుకే వీరిద్దరు చేయాలంటే ఒక మంచి స్క్రిప్ట్ కుదరాలని అంటున్నారు.ప్రభాస్ అనుష్క కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

అనుష్క కమర్షియల్ సినిమాలను వదిలి కేవలం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని అనుకుంటుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube