అనుష్క మ్యాజిక్ అంతా కెమెరా మాయేనా..?

నవీన్ పొలిశెట్టి( Naveen Policetty ) హీరోగా అనుష్క హీరోయిన్ గా చేస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి( Miss Shetty Mr.Polishetty ) సినిమా నుంచి లేటెస్ట్ గా లక్కీ లేడీ సాంగ్ రిలీజైంది.

ఈ సాంగ్ కూల్ మెలోడీగా ఇంప్రెస్ చేస్తుంది.

అయితే ఈ సాంగ్ విజువల్స్ లో అనుష్క తన లుక్స్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.దాదాపు అనుష్క ఇదివరకు రూపం తోనే అంటే ఈమధ్య బాగా లావుగా మారిన విషయం తెలిసిందే.

దాన్ని మార్చుకుని అమ్మడు స్లిం గా మారింది.దీనికోసమే అనుష్క చాలా టైం తీసుకుంది.

Anushka Magic Is It Real Or Camera Magic , Anushka, Miss Shetty Mr. Polishetty,

అయితే టీజర్ చూసిన కొందరు మాత్రం అనుష్క( Anushka ) ఎప్పటిలానే ఉందని అది కెమెరా మ్యాజిక్ అని అంటున్నారు.కెమెరా మాయ వల్లే అనుష్కని అలా చూపిస్తున్నారు తప్ప ఆమె అంత స్లిం గా మారలేదని అంటున్నారు.ఎవరి వాదన కరెక్ట్ అన్నది పక్కన పెడితే అనుష్క మాత్రం ఈ సాంగ్ టీజర్ లో ఫ్యాన్స్ ని అలరించింది.

Advertisement
Anushka Magic Is It Real Or Camera Magic , Anushka, Miss Shetty Mr. Polishetty,

గ్యాప్ తీసుకున్నా సరే అనుష్క మళ్లీ తన కొత్త లుక్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంది.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు