టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క( Anushka ) తక్కువ సినిమాలే చేసినా ఆమె చేసిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి.అరుంధతి, భాగమతి సినిమాలు అనుష్క రేంజ్ ను ఎంతగానో పెంచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించడానికి అనుష్క క్రేజ్ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.అనుష్క భాగమతి సినిమాకు థమన్( Thaman ) మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.
అయితే అనుష్క తనకు ప్రతి సంవత్సరం ఐఫోన్ గిఫ్ట్ గా( iPhone Gift ) ఇస్తుందని థమన్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.భాగమతి సినిమా( Bhagamati Movie ) సక్సెస్ సాధిస్తే ఐఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుష్కకు చెప్పగా అనుష్క ప్రతి సంవత్సరం ఐఫోన్ బహుమతిగా ఇస్తున్నారని యూవీ క్రియేషన్స్ ద్వారా నాకు ఈ బహుమతి అందుతోందని థమన్ కామెంట్లు చేశారు.
థమన్ అనుష్క మనస్సు బంగారమని ఆమె ఎంతో మంచి మనిషి అని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అనుష్క గుప్త దానాలు కూడా ఎక్కువగానే చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.థమన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.థమన్ చేతిలో ప్రస్తుతం ఏకంగా 5 సినిమాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
థమన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుండటంతో అభిమానులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు.థమన్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.థమన్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అనుష్క తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.స్టార్ హీరోయిన్ అనుష్క రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.