బేబీ బంప్ తో అనుపమ.. ఆడియన్స్ మైండ్ బ్లాక్..!

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

సడెన్ గా అమ్మడు బేబీ బంప్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అనుపమ బేబీ బంప్ ఫోటో చూసి అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యింది.ఏదైనా సినిమా కోసమే అనే ఛాన్స్ ఉన్నా సడెన్ గా అనుపమ ఇచ్చిన షాక్ కి ఆడియెన్స్ హార్ట్ బ్రేక్ అయ్యింది.

అయితే ఇది ఇప్పటిది కాదని 2019లో ఓ మళయాళ సినిమా కోసం చేసిన ప్రయత్నమని చెప్పింది అనుపమ పరమేశ్వరన్.పక్కన తన ఫాదర్ కూడా ఉండటంతో అనుపమ పరమేశ్వరన్ అందరికి షాక్ ఇచ్చింది.

మళయాళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో దూసుకెళ్తున్న అమ్మడు రీసెంట్ గా దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో నటించింది.ఈ సినిమా కోసం అనుపమ కెరియర్ లో ఎప్పుడూ చేయని విధంగా లిప్ లాక్, బెడ్ సీన్స్ కూడా చేసింది.

Advertisement

రౌడీ బాయ్స్ సినిమా అమ్మడికి ఎంత మైలేజ్ ఇస్తుందో ఏమో కానీ అమ్మడు మాత్రం ఈ సినిమా కోసం రెచ్చిపోయింది.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు