హీరో నాని ఖాతాలో మరో రికార్డ్.” నేచురల్ స్టార్ ” “నాని” కి మంచి ఫాలోయింగ్ ఉందడి.సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై ప్రముఖులు అభిమానులతో ఒకరు మాట్లాడుకొనే డైరెక్టర్ గా కొత్త మార్గం ఏర్పడింది.తెలుగు పరిశ్రమకు చెందిన చాలామంది ట్విట్టర్, ఫేస్ బుక్, ఇనుస్టాగ్రామ్ వేదికగా చాలామంది యాక్టివ్ గా ఉన్నారు.వారంతా సోషల్ మీడియాను బాగానే వాడుకుంటన్నారు.” నేచురల్ స్టార్ ” “నాని” కూడా తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటాడు.అభిమానులతో మాటామంతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాచురల్ స్టార్ నాని తన ” ఇనుస్టాగ్రామ్ ” ఖాతా ఉన్న విషయం తెలిసిందే.ఎప్పటికప్పుడు అభిమానులతో మాట్లాడుతూ తన అభిప్రాయం తెలియ చేస్తూ ఉంటాడు.
ఇందులో భాగంగా తాజాగా ఆయన నాలుగు మిలియన్ల(40 లక్షలు) ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.నాచురల్ స్టార్ నాని కి టాలీవుడ్ లో భారీ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
నాచురల్ స్టార్ నాని సినిమా వివరాల్లోకి వెళితే.నాని హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో0 తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్.ఈ చిత్రంలో రీతువర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.నిన్ను కోరి తర్వాత శివ నిర్వాణ నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి టక్ జగదీష్ చిత్రం జూలై 30న విడుదల అవుతుందని గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాన్ని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.సినిమా ధియేటర్ లోనే విడుదల చేస్తామని ప్రకటించింది.