ఆదిత్య -ఎల్1 మిషన్ పై ఇస్రో మరో ప్రకటన

ఆదిత్య -ఎల్1 మిషన్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రకటన చేసింది.ఆదిత్య -ఎల్ 1 మిషన్ శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించిందని తెలిపింది.

 Another Announcement By Isro On Aditya-l1 Mission-TeluguStop.com

స్టెప్స్ పరికరం సెన్సార్ లు భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా- థర్మల్, ఎలక్ట్రాన్లు, ఎనర్జిటిక్ అయాన్ లను కొలవడం ప్రారంభించాయని ప్రకటించింది.కాగా భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లేంత వరకు ఈ మిషన్ డేటాను సేకరిస్తుందని తెలిపింది.

అదేవిధంగా ఆదిత్య -ఎల్1 మిషన్ సేకరించిన డేటా భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడానికి సహాయపడుతుందని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube