వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన దొడ్డి కిరణ్గ్రేటర్ మహా విశాఖ 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ అధ్యక్షతన విజయసాయిరెడ్డి జన్మదిన సందర్భంగా పాలు, తేనెతో అభిషేకం చేశారుబ్రతికున్న వ్యక్తి విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఏంటి అని పలువురు కార్యకర్తలు అవ్వకయ్యారు….







