మామూలుగా సెలబ్రిటీలు తమకు లొకేషన్, బ్యాక్గ్రౌండ్ నచ్చితే చాలు వెంటనే ఫోటో షూట్ లు చేయించుకుంటారు.అది ఎక్కడైనా సరే.
పైగా వారు ఏ లుక్ లో ఉన్నా కూడా నచ్చితే వెంటనే ఫోటో దిగుతూ ఉంటారు.అలా కొన్ని కొన్ని సందర్భాలు వాళ్లు ఉన్న లుక్, బ్యాక్ గ్రౌండ్ బట్టి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా యాంకర్ వర్షిణి విషయంలో కూడా అదే జరిగింది.అంతే కాకుండా కొందరు ఆమెను అనుమానిస్తున్నారు కూడా.అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.బుల్లితెర హాట్ యాంకర్, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేసింది గ్లామర్ బ్యూటీ యాంకర్ వర్షిణి.
ఇక ఈమె పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి పూర్తిగా తెలిసిందే.తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.
హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసింది వర్షిణి.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.
తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.
పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.
చాలావరకు అవకాశాల కోసం ఈమె బాగా ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు.కానీ బుల్లితెర పైనే అవకాశాలు అందుకోవటం లేదు ఇక వెండితెరపై ఏం అవకాశాలు అందుకుంటుందో చూడాలి.ఇక ఎప్పటికప్పుడు మాత్రం బాగా రెడీ అవుతూ ఫోటోషూట్లతో తెగ హంగామా చేస్తుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.
అందులో తను పొట్టి నిక్కర్ వేసుకుని ఉండగా చూడ్డానికి తన ఫేస్ కాస్త డిఫరెంట్ గా అనిపించింది.అంతేకాకుండా తన బ్యాగ్రౌండ్ మొత్తం చెట్లపొదలతో ఉండగా వెంటనే ఆ ఫోటోలు చూసి తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.తుప్పల్లో ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక మరి కొంతమంది నీ మొఖం చూస్తే ఏదో తేడాగా ఉంది అంటూ అనుమానం పడుతున్నారు.ఇక కొందరు మాత్రం నీ అవతారం, నీవున్న బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదో తేడా కొడుతుంది అంటూ డైరెక్ట్ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.