నీలిరంగు చీర కట్టి చెవిలో పువ్వు పెట్టి కిరాక్ లుక్ లో సుమ... అలా ఉన్నావంటూ కామెంట్!

<తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సుమ కనకాల(Suma Kanakala) ఒకరు.ఎంతో అనర్గంగా తెలుగు మాట్లాడుతూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి సుమ ఇప్పటికీ వరుస బుల్లితెర కార్యక్రమాలలో బిజీగా ఉండడమే కాకుండా సినిమా ఈవెంట్లకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Anchor Suma Latest Blue Saree Photos Goes Viral , Anchor Suma, Rajeev ,roshan,-TeluguStop.com

ఇలా వారంలో ఏడు రోజులపాటు వృత్తి పరమైన జీవితంలో సుమ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా యాంకర్ గా ఒకవైపు బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో సుమ రోజు రోజుకు చాలా యంగ్గా కనపడుతూ అందరిని సందడి చేస్తున్నారు.తరచూ తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా( Social media ) వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నటువంటి సుమ తాజాగా నీలిరంగు చీర కట్టే ఎంతో అందంగా క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా చీర కట్టులో ఎంతో అందంగా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తూ రోజుకు మీ అందం ఇలా పెరుగుతూ ఉంది ఏమి సుమక్క అసలు ఏం చేస్తున్నావ్ అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక సుమ తాజా ఫోటోలపై మరికొందరు కామెంట్స్ చేస్తూ త్రిష( Trisha ) మాదిరిగానే రోజురోజుకీ సుమ వయసు తగ్గిపోయినట్టు కనిపించడమే కాకుండా అందం కూడా పెరిగిపోతుంది అంటూ ఏకంగా ఈమెను హీరోయిన్ త్రిషతో పోలుస్తూ ఈమె పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఏది ఏమైనా నాలుగుపదుల వయసులో ఉన్నప్పటికీ సుమ మాత్రం చాలా యంగ్గా అలాగే చాలా యాక్టివ్ గా కనపడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.ఇక ఇండస్ట్రీలో సుమ రాజీవ్ దంపతులు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వీరి వారసులుగా తమ కుమారుడు రోషన్( Roshan ) ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు ఇక రోషన్ బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube