నెటిజన్స్ కు చిరాకు తెప్పిస్తున్న యాంకర్ శ్రీముఖి ఫోటోస్.. ఎప్పుడు ఇదేనా అంటూ?

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ల వల్ల కొన్ని కొన్ని సార్లు నెటిజన్స్ చిరాకు పడుతూ ఉంటారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైనా చిరాకు తెప్పించే పోస్ట్ పెడితే చాలు వెంటనే ట్రోల్ చేయటం కానీ, నెగటివ్ కామెంట్లు చేయటం కానీ మొదలు పెడుతూ ఉంటారు.

 Anchor Srimukhis Photos That Are Annoying The Netizens When Is This Anchor Sreem-TeluguStop.com

చాలావరకు చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే తమ పోస్టులతో నెటిజన్స్ కు చిరాకు తెప్పించారు.అయితే తాజాగా యాంకర్ శ్రీముఖి ( Anchor Sreemukhi )కూడా తన పోస్ట్ తో నెటిజన్స్ కు బాగా చిరాకు తెప్పించింది.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ యాంకర్ లిస్టులో శ్రీముఖి ఒకరని చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం బుల్లితెరపై తన హవా నడుస్తుంది కాబట్టి.శ్రీముఖి అంటే నిజానికి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ షో తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.అలా ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.

చేస్తుంది కూడా.ఇక ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.

ఇక శ్రీముఖి మంచి అభిమానం కూడా ఉంది.

గతంలో రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.ఇటీవలే ఈటీవీలో మరో కొత్త షోలో కూడా యాంకర్ గా అడుగుపెట్టింది.పైగా ఓ డాన్స్ షోలో కూడా యాంకర్ గా చేస్తుంది.ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా గ్లామర్ షోలతో రెచ్చిపోతుంది.

ఈ మధ్య తన హాట్ అందాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఫోటో పంచుకోని రోజంటూ లేదు.అయితే ఈమె ఫోటోలను చూసిన ప్రతిసారి నేటిజన్స్ బాగా ఫైర్ అవుతూ ఉంటారు.

అయితే తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలను చూసి మరోసారి ఫైర్ అయ్యారు.కొందరు మాత్రం చిరాకు పడ్డారు.

కారణం ఏంటంటే తను ఎప్పుడు ఫొటోస్ దిగినా కూడా ఎప్పుడు ఇచ్చిన స్టిల్సే ఇస్తూ ఉంటుంది.ప్రతిసారి ఆ రొటీన్ ఫోటోలను చూసి జనాలు బాగా చిరాకు పడుతున్నారు.

ఎప్పుడు ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube